మెదక్ జిల్లా ఏటిగడ్డకిష్టాపూర్ లో ఉద్రిక్తత | yetigaddakistapur villegers protest against MPTC prataap reddy | Sakshi
Sakshi News home page

మెదక్ జిల్లా ఏటిగడ్డకిష్టాపూర్ లో ఉద్రిక్తత

Published Sat, Jun 18 2016 3:42 PM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM

yetigaddakistapur villegers protest against MPTC prataap reddy

మెదక్: మెదక్ జిల్లా ఏటిగడ్డకిష్టాపూర్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎంపీటీసీ ప్రతాప్ రెడ్డి పంట భూములను ఏటిగడ్డకిష్టాపూర్ గ్రామస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఎంపీటీసీ ప్రతాప్రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకర్తిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంలో భాగంగా ఆయన పంట పొలాలపై దాడులు చేశారు. గ్రామస్తులు విధ్వంసానికి దిగారని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోనికి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement