ప్రేమ విఫలమై.. యువకుడు ఆత్మహత్య | Youngster commits suicide due to love failure | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమై.. యువకుడు ఆత్మహత్య

Published Fri, Dec 19 2014 8:34 PM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM

Youngster commits suicide due to love failure

వరంగల్: ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం ఇటుకలపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది.  ప్రేమ విఫలమైనందునే అతడు బలవన్మరణానికి పాల్పడినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement