వైఎస్సార్‌సీపీ పరిశీలకుడిగా రాఘవరెడ్డి | ysrcp observer Raghava Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ పరిశీలకుడిగా రాఘవరెడ్డి

Published Sat, Feb 21 2015 12:42 AM | Last Updated on Tue, Aug 21 2018 5:36 PM

ysrcp  observer Raghava Reddy

వరంగల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకుడిగా కొండా రాఘవరెడ్డి, జిల్లా సహ పరిశీలకులుగా ఆకుల మూర్తి, జి.శ్రీధర్‌రెడ్డి నియమితులయ్యారు. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ మేరకు శుక్రవారం నియామకాలు పూర్తి చేశారు.

రాఘవరెడ్డి, మూర్తి ప్రస్తుతం రాష్ట్ర అధికార ప్రతినిధులుగా  వ్యవహరిస్తున్నారు. శ్రీధర్‌రెడ్డి ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. వరంగల్ జిల్లాలో వైఎస్సార్‌సీపీ పటిష్టతకు కృషి         చేస్తామని కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు.
 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement