
సాక్షి, హైదరాబాద్: జీరత్ పాత్ ల్యాబ్స్ అండ్ అలర్జీ టెస్టింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో ఉమ్మడి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 50 శాతం రాయితీతో అలర్జీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డాక్టర్ ప్రశాంత్ జీరత్, డాక్టర్ వీపీ జీరత్, డాక్టర్ రీతా జీరత్ శుక్రవారం తెలిపారు. అంజన్ పాత్ ల్యాబ్స్ అండ్ అలర్జీ సెంటర్లున్న గుంటూరు, తెనాలి, నర్సారావుపేట, ఒంగోలు, మార్కాపూర్, చీరాల, చిలకలూరిపేట, బేగం బజారు, సికింద్రాబాద్, వనస్థలిపురం, కూకట్‌పల్లి, మలక్‌పేట, టోలిచౌకి, విజయనగర్ కాలనీ, శేరిలింగపల్లి, ఉప్పల్, పంజగుట్ట, సిద్దిపేట, దిల్‌సుక్‌నగర్, శంషాబాద్, చార్మినార్, జహీరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, ఆర్మూరు, జగిత్యాల, కోరుట్ల, మంచిర్యాల, పెద్దపల్లి, నిర్మల్, కామారెడ్డి, హన్మ కొండ, జనగామ, జహీరాబాద్, ఏలూరు, శ్రీకాకుళం, విజ యనగరం, కోదాడ, భువనగిరి, సూర్యాపేట, భద్రాచలం, ఖమ్మం, మిర్యాలగూడ, బోధన్, మెట్‌పల్లి, కర్నూలు, ఆదోని, జడ్చర్ల, నాగర్‌కర్నూలు, కావలి, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కొత్తగూడెం, తణుకు, పాలకొల్లు, ప్రొద్దుటూరు, చిత్తూరు, తిరుపతి, విజయవాడ, విసన్నపేట, తిరువూరు, గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు, మైలారం, విశాఖపట్నం, అనంతపురం, గుంతకల్, తాడి పర్తి, గూటిలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 70–80 రకాల అలర్జీలకు పరీక్షలుంటాయని, వివరాలకు 6383873278, 6383848063ను సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment