ఇకపై జెడ్పీ చైర్మన్ నెల జీతం రూ.లక్ష | ZP Chairman salary hike in Telangana state | Sakshi
Sakshi News home page

ఇకపై జెడ్పీ చైర్మన్ నెల జీతం రూ.లక్ష

Published Fri, Mar 13 2015 1:40 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

ఇకపై జెడ్పీ చైర్మన్ నెల జీతం రూ.లక్ష - Sakshi

ఇకపై జెడ్పీ చైర్మన్ నెల జీతం రూ.లక్ష

హైదరాబాద్: రాష్ట్రంలోని జెడ్పీ చైర్మన్లు, పంచాయతీరాజ్ మరియు పట్టణ, స్థానిక ప్రజాప్రతినిధులకు వేతనాలు పెంచుతున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. జెడ్పీ చైర్మన్ల నుంచి స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ చైర్మన్ల వరకు పెంచిన జీతాల వివరాలను కేసీఆర్ అసెంబ్లీలో వివరించారు.

పెరిగిన జీతాలు ...
జెడ్పీ చైర్మన్ జీతం రూ. 7500 నుంచి రూ.లక్ష
జెడ్పీటీసీలకు రూ. 2 వేల నుంచి 10,000
ఎంపీపీకి రూ. 1500 నుంచి రూ. 10,000
ఎంపీటీసీలకు రూ. 750 నుంచి రూ. 5,000
గ్రామ సర్పంచ్లకు రూ. 1000 నుంచి రూ. 5,000
నగర మేయర్ రూ. 14,000 నుంచి రూ. 50,000
డిప్యూటీ మేయర్లకు రూ. 8000 నుంచి రూ. 25,000
కార్పొరేటర్లకు రూ. 4,000 నుంచి 6,000
స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ చైర్మన్లకు రూ. 10,000 నుంచి రూ. 15,000

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement