పట్టాలు తప్పిన దురంతో | 10 Bogies of Ernakulam-Duronto Express Derail in Goa, None Injured | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన దురంతో

Published Sun, May 3 2015 11:29 AM | Last Updated on Sun, Sep 3 2017 1:21 AM

పట్టాలు తప్పిన దురంతో

పట్టాలు తప్పిన దురంతో

పనాజీ: గోవాలో ఎర్నాకుళం-దురంతో ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. పది బోగీలు పట్టాలు తప్పి స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే, ఎవరికి ఎలాంటి హానీ జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

'ఆదివారం ఉదయం 6.30గంటలకు ఎర్నాకులం-దురంతో ఎక్రప్రెస్ దక్షిణ గోవాలోని బాలీ స్టేషన్కు సమీపంలో పట్టాలు తప్పింది. ప్రయాణీకులకు ఎలాంటి హానీ జరగలేదు' అని కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ అధికారికి ప్రతినిధి బాబన్ గాట్గే మీడియాకు తెలిపారు. ముంబయిలోని తిలక్ టర్మినల్ నుంచి ఎర్నాకుళం వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో కొంకణ్ రైల్వే మార్గాలు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement