న్యూఢిల్లీలో 14 కేంద్రాలలో ఓటింగ్ లెక్కింపు | 14 voting counting centers across Delhi | Sakshi
Sakshi News home page

న్యూఢిల్లీలో 14 కేంద్రాలలో ఓటింగ్ లెక్కింపు

Published Sun, Dec 8 2013 8:40 AM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM

14 voting counting centers across Delhi

న్యూఢిల్లీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ శాసనసభకు పోలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం ప్రారంమైంది. న్యూడిల్లీలో14, రాజస్థాన్లో 37, ఛత్తీస్గఢ్లో 27, మధ్యప్రదేశ్లో 51 కేంద్రాల్లో లెక్కింపు కొనసాగుతోంది. పోలింగ్ లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

 

అయితే గుజరాత్లోని సూరత్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గానికి,తమిళనాడులోని ఏర్కాడ్ శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పోలైన ఓట్ల లెక్కింపు కూడా ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. బీజేపీ ఎమ్మెల్యే కిషోర్ వంకవల్ మరణంతో సురత్ పశ్చిమ నియోజవర్గానికి ఖాళీ ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement