'ఏపీలో 330 మండలాల్లో వర్షపాతం తక్కువ' | 330 mandals not have rainy in Andhra pradesh state | Sakshi
Sakshi News home page

'ఏపీలో 330 మండలాల్లో వర్షపాతం తక్కువ'

Published Thu, Aug 13 2015 8:55 PM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM

330 mandals not have rainy in Andhra pradesh state

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో 330 మండలాల్లో వర్షపాతం చాలా తక్కువగా ఉందని ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోస్తా జిల్లాలో వర్షపాతం మెరుగ్గా ఉందని, రాయలసీమలో తక్కువగా ఉందన్నారు.

కోస్తాలో వరి పండించే రైతులు 1001, 1010 రకాల విత్తనాలు వేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 5 నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారని చెప్పారు. అదేవిధంగా గ్రామాల్లో రుణమాఫీ జాబితా ప్రకటన వెల్లడిస్తారని మంత్రి ప్రత్తిపాటి పుల్లరావు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement