లోక్సభ కార్యకలాపాలను బహిష్కరించిన విపక్షాలు | 8 opposition parties to boycott lok sabha | Sakshi
Sakshi News home page

లోక్సభ కార్యకలాపాలను బహిష్కరించిన విపక్షాలు

Published Mon, Aug 3 2015 7:06 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

8 opposition parties to boycott lok sabha

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎంపీలపై సస్పెన్షన్కు నిరసనగా విపక్షాలు లోక్సభ కార్యకాలపాలను బహిష్కరించాయి. లోక్సభకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీతో సహా 8 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. లోక్సభలో కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే ఈ విషయాన్ని చెప్పారు.

సోమవారం లోక్సభ నుంచి 25 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలను 5 రోజుల పాటు సస్పెండ్ చేశారు. సభ కార్యకలాపాలకు అడ్డుతగిలినందుకు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement