'బదౌన్' రేప్ కేసులో మరో కానిస్టేబుల్ అరెస్ట్ | accused cop in Badaun rape case arrested | Sakshi
Sakshi News home page

'బదౌన్' రేప్ కేసులో మరో కానిస్టేబుల్ అరెస్ట్

Published Sun, Jan 11 2015 7:27 PM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM

accused cop in Badaun rape case arrested

బరేలీ: ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో మరో కానిస్టేబుల్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. రెండో నిందితుడిగా ఉన్న వీరపాల్ యాదవ్ ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో ఇంతకుముందు అవినిష్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 31న ఇంటి నుంచి బయటకు వచ్చిన 14 ఏళ్ల బాలికపై వీరిద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను మూసాజాగ్ పోలీసు స్టేషన్లోకి లాక్కెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement