ఎస్సీ వర్గీకరణ కోసం ఆందోళన | allegations to declare on sc classification | Sakshi
Sakshi News home page

ఎస్సీ వర్గీకరణ కోసం ఆందోళన

Published Mon, Aug 10 2015 4:01 PM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

allegations to declare on sc classification

కరీంనగర్(కలెక్టరేట్): ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని ఎంఎస్‌ఎఫ్ విద్యార్థి నాయకులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఎంఎస్‌ఎఫ్ నాయకులు సోమవారం మోకాళ్లపై నించోని నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అఖిలపక్షాన్ని ఈ విషయంపై ఢిల్లీ తీసుకెళ్లి కేంద్రంతో చర్చించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement