భారత్‌లో ఆడి టెక్నికల్ సెంటర్ | Audi's Technical Center in India | Sakshi
Sakshi News home page

భారత్‌లో ఆడి టెక్నికల్ సెంటర్

Published Sat, Apr 11 2015 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 12:07 AM

భారత్‌లో ఆడి టెక్నికల్ సెంటర్

భారత్‌లో ఆడి టెక్నికల్ సెంటర్

న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి, భారత్‌లో టెక్నికల్ సర్వీస్ సెంటర్‌ను ముంబైలో ప్రారంభించింది. భారత్‌లో కంపెనీకి ఇదే తొలి టెక్నికల్ సర్వీస్ సెంటర్. ఆసియా-పసిఫిక్‌లో ఏడవది. భారత వినియోగదారుల ప్రాధాన్యతలపై ఈ టెక్నికల్ సర్వీస్ సెంటర్ ఎప్పటికప్పుడు దృష్టి పెడుతుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement