'కేంద్రం వైఖరిని బట్టి మేము స్పందిస్తాం' | Bjp Supports Telangana But against congress politics, says Venkaiah naidu | Sakshi
Sakshi News home page

'కేంద్రం వైఖరిని బట్టి మేము స్పందిస్తాం'

Published Thu, Feb 20 2014 11:59 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

'కేంద్రం వైఖరిని బట్టి మేము స్పందిస్తాం' - Sakshi

'కేంద్రం వైఖరిని బట్టి మేము స్పందిస్తాం'

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఇరు ప్రాంతాలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే సవరణలు సూచించనట్టు ఆయన గురువారమిక్కడ తెలియజేశారు. ఈ విషయంలో కేంద్రం వైఖరిని బట్టి తాము స్పందిస్తామని వెంకయ్య నాయుడు అన్నారు.  కేంద్రం హడావుడిగా తెచ్చిన బిల్లుకు న్యాయపరమైన చిక్కులు వచ్చే  అవకాశముందన్నారు. ఈ విషయాన్ని అటార్ని జనరలే స్వయంగా చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుకుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement