లోక్సభ స్పీకర్పై బీజేపీ అవిశ్వాస తీర్మానం! | BJP to bring no confidence motion against Lok sabha Speaker? | Sakshi
Sakshi News home page

లోక్సభ స్పీకర్పై బీజేపీ అవిశ్వాస తీర్మానం!

Published Tue, Dec 10 2013 11:10 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

BJP to bring no confidence motion against Lok sabha Speaker?

న్యూఢిల్లీ : లోక్సభ స్పీకర్ మీరాకుమార్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. మంగళవారం ఉదయం బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా 2జీ కేసులో జేపీసీ నివేదికపై, స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.  తెలంగాణ అంశం తప్ప ఏ అంశానికి అయినా మద్దతు ఇచ్చేందుకు ఆపార్టీ నేతలు నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement