మోడీ టార్గెట్గా బాంబులు పేల్చారు: వెంకయ్యనాయుడు | Bombs blasts as Target of Narendra Modi : Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

మోడీ టార్గెట్గా బాంబులు పేల్చారు: వెంకయ్యనాయుడు

Published Tue, Oct 29 2013 6:47 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

మోడీ టార్గెట్గా బాంబులు పేల్చారు: వెంకయ్యనాయుడు - Sakshi

మోడీ టార్గెట్గా బాంబులు పేల్చారు: వెంకయ్యనాయుడు

ఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సహా కీలక నేతలను టార్గెట్గా చేసుకొని బాంబులు పేల్చారని బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తాము దేనికీ బెదరం, ర్యాలీలు నిర్వహిస్తారమని చెప్పారు.   భద్రతా వైఫల్యాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత అన్నారు.  మోడీకి ప్రధాని స్థాయి భద్రత కల్పించాలని ఆయన డిమాండ్
చేశారు.

 సర్దార్ వల్లభాయ్ పటేల్ను కాంగ్రెస్ విస్మరించిందన్నారు. 182 మీటర్ల అతిపొడవైన వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఈ నెల 31న  భూమిపూజ చేస్తామని వెంకయ్యనాయుడు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement