కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు | Cabinet approves 2 per cent DA for Central government employees, says an official | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

Published Thu, Oct 27 2016 2:18 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు - Sakshi

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు  కేంద్రం దీపావళి కానుక అందించింది.  ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ)  చెల్లించేందుకు   కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపిందని  అధికారులు  చెప్పారు.  ప్రభుత్వం సిబ్బంది, పెన్షనర్లకు చెల్లించే  కరువు భత్యం పెంపుతో   50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 58 లక్షల పెన్షనర్లకు  లబ్ది  చేకూరనుంది.  ఇది జూలై 1, 2016 నుంచి అమల్లోకి అవకాశంఉంని సమాచారం. అయితే దీనిపై ఉద్యోగులు  ఎలా స్పందిస్తారో   చూడాలి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement