చోటా రాజన్‌పై సీబీఐ తొలి చార్జిషీటు | CBI files first chargesheet against Chhota Rajan in fake passport case | Sakshi

చోటా రాజన్‌పై సీబీఐ తొలి చార్జిషీటు

Feb 3 2016 3:44 AM | Updated on Sep 3 2017 4:49 PM

చోటా రాజన్‌పై సీబీఐ తొలి చార్జిషీటు

చోటా రాజన్‌పై సీబీఐ తొలి చార్జిషీటు

నకిలీ పాస్‌పోర్టు కేసులో గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌పై తొలి చార్జిషీట్‌ను సీబీఐ మంగళవారం దాఖలు చేసింది.

న్యూఢిల్లీ: నకిలీ పాస్‌పోర్టు కేసులో గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌పై తొలి చార్జిషీట్‌ను సీబీఐ మంగళవారం దాఖలు చేసింది. రాజన్ సహా ముగ్గురు మాజీ పాస్‌పోర్టు ఉద్యోగులనూ నిందితులుగా పేర్కొంది. బెంగళూరు పాస్‌పోర్టు ఆఫీసుఉద్యోగులు రాజన్‌కు తప్పుడు అడ్రస్‌తో పాస్‌పోర్టు మంజూరవడానికి  సాయపడ్డారని  సీబీఐ పటియాలా హౌస్ కోర్టులో వె ల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement