ఛోటా రాజన్ ఎఫ్‌ఐఆర్ వివరాలివ్వలేం: సీబీఐ | CBI about FIR details of chota rajan | Sakshi
Sakshi News home page

ఛోటా రాజన్ ఎఫ్‌ఐఆర్ వివరాలివ్వలేం: సీబీఐ

Published Wed, Jan 6 2016 2:38 AM | Last Updated on Sun, Sep 3 2017 3:08 PM

CBI about FIR details of chota rajan

న్యూఢిల్లీ: ఛోటా రాజన్ తప్పుడు ధ్రువపత్రాలిచ్చి అవినీతి మార్గంలో పాస్‌పోర్ట్ తీసుకున్న కేసులో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ వివరాలివ్వడానికి సీబీఐ నిరాకరించింది. దీనికి ఆర్టీఐ నుంచి మినహాయింపుందని.. దరఖాస్తు చేసిన వెంకటేశ్ నాయక్‌కు తెలిపింది. అయితే ఆర్టీఐ నుంచి మినహాయింపు ఉన్నా.. అవినీతి ఆరోపణలొస్తే.. వివరాలు ఇవ్వాల్సిందేనని నాయక్ చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement