
ఆనంద్ శర్మ(ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సదాశివంను కేరళ గవర్నర్‌గా నియమించాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. అమిత్‌షా కేసులో సదాశివం ఇచ్చిన తీర్పునకు ఇది ప్రతిఫలమా? అని ప్రశ్నించింది. ‘తమకు అనుకూలంగా ఆయన చేసిన వ్యాఖ్యానించారు.
కాగా, సదాశివంను కేరళ గవర్నర్‌గా నియమించవద్దని రాష్ట్రపతిని అభ్యర్థిస్తూ కేరళ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. షీలా దీక్షిత్ రాజీనామా చేయడంతో కేరళ గవర్నర్ పదవి ఖాళీ అయింది.