భారత్‌లో హక్కుల ఉల్లంఘన: యూఎస్‌ | Donald Trump admin says human rights issues to be raised privately | Sakshi
Sakshi News home page

భారత్‌లో హక్కుల ఉల్లంఘన: యూఎస్‌

Published Mon, Apr 3 2017 3:30 AM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM

భారత్‌లో హక్కుల ఉల్లంఘన: యూఎస్‌

భారత్‌లో హక్కుల ఉల్లంఘన: యూఎస్‌

న్యూఢిల్లీ: భారత్‌లో యథేచ్చగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అమెరికా ప్రభుత్వ నివేదిక విమర్శించింది. సామాజికవేత్త తీస్తా సెతల్వాద్‌పై  కేసు, మధ్యప్రదేశ్‌లో 8 సిమీ కార్యకర్తల కాల్చివేతను నివేదికలో పేర్కొంది. ‘భారత్‌లో మానవ హక్కులు–2016’ నివేదికలో.. ఎన్జీవోలకు విదేశీ నిధులపై ఆంక్షలు,  మహిళలపై నేరాల కేసులను పొందుపరిచింది. 25 స్వచ్ఛంద సంస్థలు విదేశీ నిధులు పొందకుండా భారత ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించింది. ఈ ఎన్జీవోలు భారత్‌లో తమ కార్యకలాపాలు నడిపేందుకు భయపడుతున్నాయని పేర్కొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement