ఈ-మెయిల్ చేయండి.. మేం చూసుకుంటాం | Email With Tip Offs About Black Money, Says Government | Sakshi
Sakshi News home page

ఈ-మెయిల్ చేయండి.. మేం చూసుకుంటాం

Published Fri, Dec 16 2016 5:52 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

ఈ-మెయిల్ చేయండి.. మేం చూసుకుంటాం - Sakshi

ఈ-మెయిల్ చేయండి.. మేం చూసుకుంటాం

న్యూఢిల్లీ: నల్లధన కుబేరుల వివరాలను సాధారణ ప్రజలు తమకు చెప్పొచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశ ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీస్తున్న వారి వివరాలను ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక ఈ-మెయిల్ కు పంపాలని రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్ అధియా దేశ ప్రజలను కోరారు. blackmoneyinfo@incometax.gov.in కు మెయిల్ చేయడం ద్వారా నల్లధన కుబేరుల వివరాలను ఆదాయపన్ను శాఖ అధికారులు సులువుగా గుర్తించగలుగుతారని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement