టీ ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ షురూ | engineering web options started in telangana | Sakshi
Sakshi News home page

టీ ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ షురూ

Published Fri, Jul 17 2015 6:04 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

engineering web options started in telangana

హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం సాయంత్రం వెబ్ ఆప్షన్ల కౌన్సిలింగ్ మొదలైంది. ఈ నెల 21 వరకూ వెబ్ ఆప్షన్లు కొనసాగుతాయి. 22 వ తేదీన ఆప్షన్స్ మార్చుకునే వెసులు బాటు కల్పించారు.

ఆ తదుపరి రెండు  రోజులకు అంటే 24 వ తేదీన సీటు అలాట్ మెంట్ ఉండగా, 25 వ తేదీన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఫస్ట్ ఫేజ్ లో పాల్గొనని విద్యార్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ 29 వ తేదీగా నిర్ణయించారు. వీరికి 29, 30 తేదీల్లో వెబ్ ఆప్షన్లు మార్చుకునే వెసులుబాటు కల్పిస్తుండగా, 31 వ తేదీన అలాట్  మెంట్, ఆగస్టు 1 వ  తేదీన కాలేజీ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement