విమానంలోనే బెడ్రూం, బాత్రూం!! | etihad airways to offer bed and bath suite on A 380 | Sakshi
Sakshi News home page

విమానంలోనే బెడ్రూం, బాత్రూం!!

Published Mon, May 5 2014 11:10 AM | Last Updated on Sat, Sep 2 2017 6:58 AM

విమానంలోనే బెడ్రూం, బాత్రూం!!

విమానంలోనే బెడ్రూం, బాత్రూం!!

పిండికొద్దీ రొట్టె అంటారు.. డబ్బు ఎంత ఎక్కువ ఖర్చుపెట్టుకుంటే అన్ని ఎక్కువ సుఖాలను అందిస్తామంటూ ముందుకొస్తున్నాయి విమానయాన సంస్థలు. మధ్యప్రాచ్య ప్రాంతానికి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్ ఇప్పుడు బాగా డబ్బున్నప్రయాణికుల కోసం సరికొత్త సౌకర్యాలు అందుబాటులోకి తెస్తోంది. ఎ-380 విమానంలో ప్రత్యేకంగా ఫస్ట్క్లాస్ టికెట్ బుక్ చేసుకుంటే, వాళ్లకోసం ఓ చిన్నపాటి సూట్ అందిస్తోంది.

అందులో ఓ మంచి బెడ్రూంతో పాటు ప్రైవేటు బాత్రూం, అందులో షవర్, ప్రత్యేకంగా వారికోసమే కేటాయించిన ఓ బట్లర్ కూడా అందుబాటులో ఉంటారన్నమాట. ఈ సంవత్సరం డిసెంబర్ నెల నుంచి తమ డబుల్ డెక్కర్ ఎయిర్బస్ ఎ 380 విమానాల్లో ఈ సదుపాయం ఉంటుందని ఈ ప్రభుత్వరంగ సంస్థ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement