జగదీశ్ శర్మకు నాలుగేళ్ల జైలు | Fodder scam: JD(U) MP Jagdish Sharma gets 4 years prison | Sakshi
Sakshi News home page

జగదీశ్ శర్మకు నాలుగేళ్ల జైలు

Published Sat, Jan 25 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM

Fodder scam: JD(U) MP Jagdish Sharma gets 4 years prison

రాంచీ: దాణా కుంభకోణంలో చిక్కుకుని అనర్హతకు గురైన జేడీయూ మాజీ ఎంపీ జగదీశ్ శర్మకు ఇక్కడి ప్రత్యేక సీబీఐ కోర్టు శుక్రవారం నాలుగేళ్ల కఠిన జైలు శిక్ష, రూ.4 లక్షల జరిమానా విధించింది. మరో 18 మంది అధికారులు, దాణా వ్యాపారులకు కూడా జడ్జి సీతారాం ప్రసాద్ శిక్షలు వేశారు. దాణా స్కాంకు సంబంధించి 1990లలో గోడా ఖజానా నుంచి 1.16 కోట్లను అక్రమంగా విత్‌డ్రా చేసిన కేసులో కోర్టు వీరిని బుధవారం దోషులుగా తేల్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement