సెప్టెంబర్‌ 5న సెలవు | Ganesh immersion: Holiday declared on september 5th | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ 5న సెలవు

Published Sat, Sep 2 2017 2:35 AM | Last Updated on Sun, Sep 17 2017 6:15 PM

సెప్టెంబర్‌ 5న సెలవు

సెప్టెంబర్‌ 5న సెలవు

సాక్షి, హైదరాబాద్ : గణేష్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 5ను సెలవురోజుగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

నిమజ్జన రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు మాత్రమే ఈ సెలవు వర్తించనుంది. సెప్టెంబర్‌ 5న సెలవు ఇచ్చినందున ఈ నెల 9న(రెండో శనివారం) ఉద్యోగులంతా పనిచేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement