స్మార్ట్ సిటీల జాబితా ఇదీ.. | here is the full list of smart cities | Sakshi
Sakshi News home page

స్మార్ట్ సిటీల జాబితా ఇదీ..

Published Thu, Aug 27 2015 4:45 PM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM

స్మార్ట్ సిటీల జాబితా ఇదీ..

స్మార్ట్ సిటీల జాబితా ఇదీ..

ఏపీలో విశాఖ, తిరుపతి, కాకినాడ
తెలంగాణలో హైదరాబాద్, వరంగల్
అన్ని నగరాలతో కూడిన పూర్తి జాబితా వెల్లడి


న్యూఢిల్లీ
రెండు తెలుగు రాష్ట్రాలతో సహా.. అన్ని రాష్ట్రాలలో ఎంపిక చేసిన స్మార్ట్ సిటీల జాబితా వెలువడింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, తిరుపతి, కాకినాడలను, తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ నగరాలను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి ఒక్కో నగరాన్ని ఎంపిక చేసుకున్నారు.

పూర్తి జాబితా ఇదీ...

ఆంధ్రప్రదేశ్ - విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ
తెలంగాణ - గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్
అండమాన్ నికోబార్ - పోర్ట్ బ్లెయిర్
అరుణాచల్ ప్రదేశ్ - పాసిఘాట్
అసోం - గువాహటి
బీహార్ - ముజఫర్పూర్, భాగల్పూర్, బీహార్షరీఫ్
చండీగఢ్
ఛత్తీస్గఢ్- రాయ్పూర్, బిలాస్పూర్
దాద్రా నగర్ హవేలి- సిల్వాసా
డామన్ డయ్యు- డయ్యు
ఢిల్లీ
గోవా - పణజి
గుజరాత్ - గాంధీనగర్, అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్కోట్, దహోద్
హర్యాణా- కర్నల్, ఫరీదాబాద్
హిమాచల్ ప్రదేశ్ - ధర్మశాల
జార్ఖండ్ - రాంచీ
కర్ణాటక - మంగళూరు, బెలాగవి, శివమొగ్గ, హుబ్బాలి-ధార్వాడ్, తుమకూరు, దావణగెరె
కేరళ - కొచ్చి
లక్షద్వీప్- కవర్రటి
మధ్యప్రదేశ్ - భోపాల్, ఇండోర్, జబల్పూర్, గ్వాలియర్, సాగర్, సత్నా, ఉజ్జయిని
మహారాష్ట్ర- నవీ ముంబై, నాసిక్, థానె, గ్రేటర్ ముంబై, అమరావతి, షోలాపూర్, నాగ్పూర్, కళ్యాణ్-డోంబివాలి, ఔరంగాబాద్, పుణె
మణిపూర్ - ఇంఫాల్
మేఘాలయ - షిల్లాంగ్
మిజొరాం - ఐజ్వాల్
నాగాలాండ్ - కోహిమా
ఒడిషా - భువనేశ్వర్, రూర్కెలా
పుదుచ్చేరి - ఔల్గారెట్
పంజాబ్ - లూధియానా, జలంధర్, అమృతసర్
రాజస్థాన్ - జైపూర్, ఉదయ్పూర్, కోట, అజ్మీర్
సిక్కిం - నామ్చి
తమిళనాడు - తిరుచిరాపల్లి, చెన్నై, తిరుపూర్, కోయంబత్తూర్, వెల్లూరు, సేలం, ఈరోడ్, తంజావూరు, తిరునల్వేలి, దిండిగల్, మదురై, తూత్తుకూడి
త్రిపుర - అగర్తలా
ఉత్తరప్రదేశ్ - మొరాదాబాద్, అలీగఢ్, సహారన్పూర్, బరేలి, ఝాన్సీ, కాన్పూర్, అలహాబాద్, లక్నో, వారణాసి, ఘజియాబాద్, ఆగ్రా, రాంపూర్
ఉత్తరాఖండ్ - డెహ్రాడూన్
పశ్చిమబెంగాల్ - న్యూటౌన్ కోల్కతా, బిధన్నగర్, దుర్గాపూర్, హల్దియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement