సునంద కేసు తిరిగి దక్షిణ ఢిల్లీ పోలీసులకు.. | In surprise move, Sunanda Pushkar Tharoor case transferred again | Sakshi
Sakshi News home page

సునంద కేసు తిరిగి దక్షిణ ఢిల్లీ పోలీసులకు..

Published Sun, Jan 26 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM

In surprise move, Sunanda Pushkar Tharoor case transferred again

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసు క్రైమ్‌బ్రాంచి నుంచి తిరిగి దక్షిణ ఢిల్లీ పోలీసులకు బదిలీ అయింది. దర్యాప్తులో అంతరాయం ఉండకుండా ఉండేందుకు ఈ కేసును తిరిగి దక్షిణ ఢిల్లీ పోలీసులకు బదిలీ చేసినట్లు శనివారం రాత్రి పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. అయితే, దక్షిణ ఢిల్లీ పోలీసులు నమోదు చేసుకున్న ఈ కేసును తొలుత క్రైమ్‌బ్రాంచ్‌కు ఎందుకు అప్పగించారన్న ప్రశ్నకు వారి నుంచి సమాధానం కరువైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement