నిజాం నగ ధగ... | Kate Middleton attends the National Portrait Gallery Gala 2014 | Sakshi
Sakshi News home page

నిజాం నగ ధగ...

Published Thu, Feb 13 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM

నిజాం నగ ధగ...

నిజాం నగ ధగ...

లండన్‌లో మంగళవారం జరిగిన ఓ డిన్నర్ పార్టీలో బ్రిటన్ ప్రిన్స్ విలియం భార్య కేట్ మిడిల్టన్ ధరించిన ఈ డెమైండ్ నెక్లెస్ చూపరులను విశేషంగా ఆకర్షించింది. రెండో ఎలిజబెత్ రాణి నుంచి అరువుపై తెచ్చుకొని మరీ మిడిల్టన్ ఈ హారాన్ని ధరించింది. ఇందులోని విశేషం ఏమిటంటే ఈ వజ్రాల హారం హైదరాబాద్ నిజాం నవాబులకు చెందినది. ‘నిజాం ఆఫ్ హైదరాబాద్’గా పిలిచే ఈ కార్టియర్ డైమండ్ నెక్లెస్‌ను 1947లో రెండో ఎలిజబెత్ రాణి తన వివాహ కానుకగా అందుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement