గుర్రంలో గుర్రుపెడదామా.. | la balade des gnomes in belgium | Sakshi
Sakshi News home page

గుర్రంలో గుర్రుపెడదామా..

Published Sun, May 25 2014 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM

గుర్రంలో గుర్రుపెడదామా..

గుర్రంలో గుర్రుపెడదామా..

చూడ్డానికి ఆవు బొమ్మలా కనిపిస్తున్నా.. ఇదో గుర్రం బొమ్మట.. అయితే.. ఇక్కడ ఇది ఆవు బొమ్మా లేదా గుర్రం బొమ్మా అన్నది విషయం కాదు. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇదో హోటల్. అవును.. ఈ గుర్రం బొమ్మలో పడుకుని.. మనం గుర్రుపెట్టొచ్చు. బెల్జియంలోని డర్‌బైలో ఉంది ఈ ‘లా బలాడ్ దెస్ గోమ్స్’ హోటల్. ఈ హోటల్‌లో ఇలాంటివి మొత్తం 20 గుర్రం బొమ్మలున్నాయి. అంటే.. మొత్తం 20 గదులన్నమాట. బయటికిలా కనిపిస్తున్నా.. లోపల మనకు అన్ని సదుపాయాలు ఉంటాయి. చిత్రమైన అనుభూతి పొందాలనుకునేవారు ఈ హోటల్‌కు క్యూ కడుతుంటారు. ఒక రోజుకు రూ.12 వేలు వసూలు చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement