ఐఐటీ అభ్యర్థుల కోసం 3 చానళ్లు | MHRD to start 3TV channels for IIT aspirants | Sakshi
Sakshi News home page

ఐఐటీ అభ్యర్థుల కోసం 3 చానళ్లు

Published Thu, Aug 18 2016 3:12 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

MHRD to start 3TV channels for IIT aspirants

న్యూఢిల్లీ: ఐఐటీ ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఉపయోగపడేలా మానవ వనరుల అభివృద్ధి శాఖ మూడు కొత్త టీవీ చానళ్లను ప్రారంభిస్తోంది. వీటిని భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, గణితశాస్త్రాల బోధనలకు ఉపయోగిస్తారు. వీటిలో ప్రసారమయ్యే సిలబస్‌ను ఢిల్లీ ఐఐటీ నిపుణులు రూపొందించారు. ప్రస్తుతం సిలబస్‌ ఆంగ్లంలో అందుబాటులో ఉండగా, హిందీ, ఇతర ప్రాంతీయ భాషల్లోకి త్వరలో అనువదిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement