తమ సమస్యల పరిష్కారం కోరుతూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపల్ కార్మికుల చేపట్టిన సమ్మె 36వ రోజుకు చేరింది.
నల్లగొండ(మిర్యాలగూడ): తమ సమస్యల పరిష్కారం కోరుతూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపల్ కార్మికుల చేపట్టిన సమ్మె 36వ రోజుకు చేరింది.
పట్టణంలోని మున్సిపల్ కార్మికులు ఈ రోజు మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఉరితాళ్లతో నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో పలువురు కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాల చేశారు.