మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: పొంగులేటి | Municipal workers to solve the problem: ponguleti | Sakshi
Sakshi News home page

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: పొంగులేటి

Published Tue, Jul 14 2015 1:07 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: పొంగులేటి - Sakshi

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: పొంగులేటి

మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి, వారి సమ్మెను విరమింపజేయాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అత్యంత దయనీయ స్థితిలో పనిచేస్తున్న కార్మికులపై బెదిరింపులకు పాల్పడవద్దని, నిండు మనసుతో వారి డిమాండ్లు పరిశీలించాలని ఒక ప్రకటనలో కోరారు. వారి డిమాండ్లు న్యాయమైనవని, వాటిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement