అది ఇండియన్స్‌ డ్రీమ్‌: 'మన్‌కీ బాత్‌'లో మోదీ | New India is India dream, says PM | Sakshi
Sakshi News home page

అది ఇండియన్స్‌ డ్రీమ్‌: 'మన్‌కీ బాత్‌'లో మోదీ

Published Sun, Mar 26 2017 11:31 AM | Last Updated on Tue, Oct 9 2018 4:36 PM

అది ఇండియన్స్‌ డ్రీమ్‌: 'మన్‌కీ బాత్‌'లో మోదీ - Sakshi

అది ఇండియన్స్‌ డ్రీమ్‌: 'మన్‌కీ బాత్‌'లో మోదీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ 'మన్‌ కీ బాత్‌' రేడియో కార్యక్రమం ద్వారా పలు అంశాలపై తన అభిప్రాయాలను దేశంతో పంచుకున్నారు. 30వ 'మన్‌ కీ బాత్‌' కార్యక్రమంలో ఆయన ఆదివారం దేశ ప్రజలతో ముచ్చటించారు. ఆయన ఏమన్నారంటే..

  • అవినీతితోపాటు నల్లధనాన్ని కూడా భారతీయులు తిరస్కరించారు. అందుకే వారు డిజిటల్‌ లావాదేవీలు జరుపుతున్నారు. కొత్త 1.5 కోట్లమంది భారతీయుల డిజిటల్‌ లావాదేవీలవైపు మళ్లారు.
  • 125 కోట్లమంది భారతీయుల శక్తి, నైపుణ్యాలను మలిచేవిధంగా నవభారతం ఉండబోతున్నది. భవ్య, దివ్య భారత నిర్మాణమే లక్ష్యం
  • నవభారతం రాజకీయ మ్యానిఫెస్టో మరో కార్యక్రమమో కాదు. ఇది 125 కోట్ల భారతీయుల కల.
  • మహాత్మాగాంధీ ఎందుకు భారతీయులకు ప్రత్యేకమో చంపారణ్‌ సత్యాగ్రహం ద్వారా నిరూపించారు. ఆయన మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా ప్రజాశక్తిని చాటారు.
  • మహాత్మాగాంధీ చంపారణ్‌ ఉద్యమానికి నేటితో వందేళ్లు. గాంధీ దేశంలో చేపట్టిన తొలి ఉద్యమం ఇదే.
  • 45వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బంగ్లాదేశ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement