పీఎంవో రహస్య సమాచారాన్ని లీక్ చేసింది: వి.కె. సింగ్ | PMO, Army officials leaked sensitive information: VK Singh to Sushil kumar Shinde | Sakshi
Sakshi News home page

పీఎంవో రహస్య సమాచారాన్ని లీక్ చేసింది: వి.కె. సింగ్

Published Fri, Nov 22 2013 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM

PMO, Army officials leaked sensitive information: VK Singh to Sushil kumar Shinde

షిండేకు ఆర్మీ మాజీ చీఫ్ వి.కె. సింగ్ లేఖ
 న్యూఢిల్లీ: తాను ఆర్మీ చీఫ్‌గా ఉన్నప్పుడు సాంకేతిక భద్రతా విభాగం ఏర్పాటుకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ప్రధాని కార్యాలయం (పీఎంవో), రక్షణశాఖ, సైనిక హెడ్‌క్వార్టర్స్ అధికారులు కుట్రపూరితంగా బయటపెట్టారని జనరల్ వి.కె. సింగ్ ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి షిండేకు ఆయన లేఖ రాశారు. ఈ విషయంలో వాస్తవాలు వెలుగు చూసేందుకు విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement