
'క్వశ్చన్ అవర్ అందరి హక్కు'
శాసనసభలో ప్రశ్నోత్తరాలు నిర్వహించాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
హైదరాబాద్: శాసనసభలో ప్రశ్నోత్తరాలు నిర్వహించాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. క్వశ్చన్ అవర్ అందరి హక్కు అని వ్యాఖ్యానించారు. క్వశ్చర్ అవర్ అందరి హక్కు అని అన్నారు. రోజు మాదిరిగా ప్రశ్నోత్తరాలు నిర్వహించాలని సూచించారు.
ప్రశ్నోత్తరాల సమయాన్ని దుర్వినియోగం చేయడం దుర్మార్గం అని పేర్కొన్నారు.
మంగళవారం శాసనసభలో ప్రత్యేకహోదాపై చర్చకు విపక్ష వైఎస్సార్ సీపీ సభ్యులు పట్టుబట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన బుచ్చయ్య చౌదరి... ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. ప్రశ్నోత్తరాలకు విపక్ష సభ్యులు సహకరించాలని కోరారు.