త్వరలో రాధే మాకు సమన్లు | Radhe Maa to get summons soon in dowry case: police | Sakshi
Sakshi News home page

త్వరలో రాధే మాకు సమన్లు

Published Sun, Aug 9 2015 7:51 PM | Last Updated on Fri, May 25 2018 12:54 PM

త్వరలో రాధే మాకు సమన్లు - Sakshi

త్వరలో రాధే మాకు సమన్లు

ముంబై: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధే మాకు వరకట్నం వేధింపుల కేసులో త్వరలో ముంబై పోలీసులు సమన్లు పంపనున్నారు. ఓ పోలీస్ ఉన్నతాధికారి ఈ విషయం చెప్పారు.

ఇటీవల ముంబై వీడి వెళ్లిన రాధే మా ఈ రోజు నగరానికి తిరిగి వచ్చారు.  ఆమెకు తొలుత సమన్లు జారీ చేసి, ఆ తర్వాత ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. తన నుంచి కట్నం డిమాండ్ చేయాల్సిందిగా రాధే మా తన అత్తమామలకు సూచించినట్టు 32 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది. తన అత్తమామలు రాధే మా శిష్యులని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో బాధితురాలి అత్తమామలతో సహా ఆరుగురికి ఇదివరకే సమన్లు జారీ చేశారు. రాధే మాను ఏడో నిందితురాలిగా చేర్చారు.

 

ఎవరీ ఆధ్యాత్మిక దేవత!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement