అంబేడ్కర్ ఊరికి రాహుల్! | Rahul Gandhi to visit BR Ambedkar's birthplace in Mhow on June 2 | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్ ఊరికి రాహుల్!

Published Mon, May 25 2015 2:27 AM | Last Updated on Fri, Aug 17 2018 8:11 PM

అంబేడ్కర్ ఊరికి రాహుల్! - Sakshi

అంబేడ్కర్ ఊరికి రాహుల్!

ఇండోర్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఉన్న మహూకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జూన్ 2వ తేదీన వెళ్లనున్నారు. దళితులు అధికంగా ఉన్న ఆ నియోజకవర్గంలో రాహుల్ పర్యటనను విజయవంతం చేసేందుకు స్థానిక నేతలు కృషి చేస్తున్నారు. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే, రాహుల్‌గాంధీకి, ఆయన కుటుంబానికి అంబేడ్కర్ సిద్ధాంతాలతో ఎలాంటి సంబంధం లేదని, దళితులు కానీ, అంబేడ్కర్ అభిమానులు కానీ వారిని ఆమోదించబోరని బీజేపీ వ్యాఖ్యానించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement