మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను మార్చే అవకాశం లేదని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు.
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను మార్చే అవకాశం లేదని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. ఈ రాష్ట్రంలో వృత్తివిద్య పరీక్షా బోర్డు స్కామ్‌పై విచారణకు హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సీఎం మార్పు ఉందా అని విలేకరులు రాజ్‌నాథ్‌ను ప్రశ్నించగా... పై సమాధానం వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఈ పరీక్షా స్కామ్‌లో సీఎం, ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.