అంపశయ్య నవీన్‌కు రామినేని అవార్డు | Ramineni Award to ampasayya naveen | Sakshi
Sakshi News home page

అంపశయ్య నవీన్‌కు రామినేని అవార్డు

Published Tue, Sep 29 2015 3:50 AM | Last Updated on Sun, Sep 3 2017 10:08 AM

అంపశయ్య నవీన్‌కు రామినేని అవార్డు

అంపశయ్య నవీన్‌కు రామినేని అవార్డు

 హన్మకొండ కల్చరల్ : ప్రముఖ రచయిత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ ప్రతిష్ఠాత్మకమైన రామినేని ఫౌండేషన్ విశేష పురస్కారం- 2015కు ఎంపికయ్యారని ఫౌండేషన్ చైర్మన్ ధర్మప్రచారక్ రామినేని ప్రకటించారు. వచ్చే నెల 12న విశాఖపట్నంలో పురస్కార ప్రదా నం ఉంటుందన్నారు. నవీన్ గతంలో  కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, గుర్రం జాషువా అవార్డు, గోపీచంద్ అవార్డులతోపాటు పలు పురస్కారాలు అందుకున్నారు. ఈ పురస్కారం ప్రకటించడంపట్ల నవీన్ హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement