11 నుంచి కేదార్‌నాథ్‌లో పూజలు | Ready to resume prayers at Kedarnath from Sept 11: Vijay Bahuguna | Sakshi
Sakshi News home page

11 నుంచి కేదార్‌నాథ్‌లో పూజలు

Published Mon, Sep 2 2013 3:54 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM

Ready to resume prayers at Kedarnath from Sept 11: Vijay Bahuguna

డెహ్రాడూన్: భారీ వరద ముంచెత్తిన కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రం మళ్లీ పూర్వ వైభవం సంతరించుకోనుంది. ఈనెల 11 నుంచి అక్కడ పూజలు పునఃప్రారంభించనున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ ఆదివారం వెల్లడించారు.  వరదల తాకిడికి కాలిబాట పూర్తిగా ధ్వంసమైన నేపథ్యంలో ఈనెల 30 వరకు భక్తుల సందర్శనకు అనుమతించట్లేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement