రిలయన్స్ డీటీహెచ్‌లో పవర్‌గేమ్స్! | Reliance DTH Power Games! | Sakshi
Sakshi News home page

రిలయన్స్ డీటీహెచ్‌లో పవర్‌గేమ్స్!

Published Fri, Jun 5 2015 4:19 AM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM

రిలయన్స్ డీటీహెచ్‌లో పవర్‌గేమ్స్!

రిలయన్స్ డీటీహెచ్‌లో పవర్‌గేమ్స్!

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : క్యాండీక్రష్.. టెంపుల్న్.్ర. అడ్వెంచర్, యాక్షన్ గేమ్స్ వంటివి ఇకపై సెల్‌ఫోన్లోనే కాదు టెలివిజన్ (టీవీ)ల్లోనూ ఆడుకోవచ్చు. ఇందుకోసం గేమింగ్ చానల్ అయిన విసివేర్‌తో కలిసి రిలయన్స్ డిజిటిల్ టీవీ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. నెల, మూడు నెలల సబ్‌స్క్రిప్షన్ వారీగా ఉండే ప్యాకేజీలో 8-25 ఏళ్ల మధ్య వయస్సు వాళ్లు ఆడుకునేందుకు వీలుగా 16 రకాల పవర్ గేమ్స్ ఉంటాయి. మొత్తం కేటల్యాగ్‌లో 300 ఆటలుం టాయి. ప్రతి నెలా రెండు కొత్త ఆటలను ఆప్‌డేట్ చేసుకోవచ్చు కూడా. ఇక పవర్ గేమ్స్ లాగిన్ కావటమూ సులువే. టీవీ రిమోట్ మీద ఇంటెరాక్టివ్ బటన్‌ను నొక్కితే చాలు ఐగేమ్స్‌లోకి వెళ్లొచ్చు.

Advertisement

పోల్

Advertisement