అత్యాచారయత్నం కేసులో ప్రిన్సిపాల్ అరెస్టు | School principal arrested on attempt to rape charges | Sakshi
Sakshi News home page

అత్యాచారయత్నం కేసులో ప్రిన్సిపాల్ అరెస్టు

Published Wed, Mar 18 2015 5:03 PM | Last Updated on Sat, Sep 2 2017 11:02 PM

School principal arrested on attempt to rape charges

తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన కేసులో ఓ స్కూలు ప్రిన్సిపాల్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్ ప్రాంతంలో జరిగింది. పరస్ నాథ్ యాదవ్ (55) అనే సదరు ప్రిన్సిపాల్పై అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది.

సంతకం చేయించుకోడానికి ఆ అమ్మాయి ప్రిన్సిపాల్ గదికి వెళ్లినప్పుడు అతడు ఆమెపై అత్యాచారయత్నం చేశాడని తెలిపారు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పడంతో.. వాళ్లు పోలీసులను ఆశ్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement