గరిష్ట స్థాయిలో లాభాల స్వీకరణ
క్రితం రోజు ర్యాలీకి కొనసాగింపుగా శుక్రవారం ఉదయుం మార్కెట్ పెరిగిన సవుయుంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో చివరకు స్టాక్ సూచీలు ఫ్లాట్‌గా వుుగిసారుు. ట్రేడింగ్ తొలిదశలో 20,052 పారుుంట్ల గరిష్టస్థారుుకి పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు క్రితం వుుగింపుతో పోలిస్తే 14 పారుుంట్ల స్వల్పలాభంతో 19,916 పారుుంట్ల వద్ద క్లోజరుు్యంది. ఈ స్థారుు దాదాపు రెండు వారాల గరిష్టం. 5,950 పారుుంట్ల నుంచి తగ్గిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు 2 పారుుంట్ల నష్టంతో 5,907 పారుుంట్ల వద్ద వుుగిసింది. అమెరికా షట్‌డవున్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణిని అవలంబించారని, దాంతో ఇటీవల పెరిగిన షేర్లలో పొజిషన్లను క్లోజ్‌చేసుకోవడం వల్ల సూచీలు బలహీనంగా వుుగిసాయుని వూర్కెట్ విశ్లేషకులు తెలిపారు. బ్యాంకింగ్, టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో జోరుగా లాభాల స్వీకరణ జరిగింది. దాంతో యూక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, ఎల్ అండ్ టీలు తగ్గారుు. ఆటోమొబైల్, మెటల్ షేర్లలో కొనుగోళ్లు జరిగారుు. హిందాల్కో, టాటా స్టీల్, టాటా మోటార్స్ షేర్లు పెరిగారుు.
మెటల్ కౌంటర్లలో లాంగ్ బిల్డప్...
కొద్దిరోజుల విరావుం తర్వాత మెటల్ కౌంటర్లలో లాంగ్ బిల్డప్ జరిగింది. నగదు విభాగంలో కొనుగోళ్ల స్పీడు అంతంతవూత్రంగానే వున్నా, డెరివేటివ్స్ విభాగంలో ఇన్వెస్టర్లు లాంగ్ పొజిషన్లను పెంచుకున్నట్లు మెటల్ కౌంటర్ల డేటా వెల్లడిస్తున్నది. 2 శాతం పెరిగిన హిందాల్కో ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో తాజాగా 16.68 లక్షల షేర్లు యూడ్ అయ్యూరుు. దాంతో మొత్తం ఓఐ 2.20 కోట్ల షేర్లకు పెరిగింది. కాల్ ఆప్షన్లలో తాజా రైటింగ్ జరగకపోగా, రూ. 110 స్ట్రరుుక్ వద్ద భారీ పుట్ రైటింగ్ ఫలితంగా ఈ ఆప్షన్లో తాజాగా 14.88 లక్షల షేర్లు యూడ్ అయ్యూరుు. సమీప భవిష్యత్తులో రూ. 110 స్థారుు వుద్దతును అందించవచ్చని ఈ రైటింగ్ సూచిస్తోంది.
టాటా స్టీల్ ఫ్యూచర్ కాంట్రాక్టులో వరుసగా రెండో రోజు ఓఐ యూడ్ అరుు్యంది. దాంతో మొత్తం ఓఐ 1.65 కోట్ల షేర్లకు పెరిగింది. ఈ షేరుకు రూ. 300, రూ. 310 స్ట్రరుుక్స్ వద్ద కాల్ కవరింగ్ జరిగింది. సమీప భవిష్యత్తులో ఈ రెండు స్థారుులూ అవరోధం కల్పించకపోవొచ్చన్న అంచనాల్ని ఈ కవరింగ్ విశ్లేషిస్తున్నది. వురో ఉక్కు కంపెనీ సెరుుల్ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓఐలో తాజాగా 10.76 లక్షల షేర్లు (7.5 శాతం) యూడ్‌కావడంతో మొత్తం ఓఐ 1.54 కోట్ల షేర్లకు పెరిగింది. కొద్దిరోజుల్లో షేరు పెరగవచ్చన్న అంచనాలతో కొనుగోలుచేసే ఫ్యూచర్ కాంట్రాక్టును లాంగ్ పొజిషనగా పరిగణిస్తారు. ఫలానా స్థారుు దిగువకు తగ్గకపోవొచ్చన్న అంచనాలతో పుట్ ఆప్షన్లను విక్రరుుంచే ప్రక్రియును పుట్ రైటింగ్ అని, ఫలానా స్థారుుని దాటవచ్చన్న అనువూనాలు వుంటే గతంలో విక్రరుుంచిన కాల్ ఆప్షన్‌ను తిరిగి కొనుగోలు చేయుడాన్ని కాల్ కవరింగ్ అని అంటారు.