
టర్‌క్యూ ఫార్మా పురుషుల ఫెయిర్‌నెస్ క్రీమ్
ప్రముఖ ఫార్మా కంపెనీ ట ర్‌క్యూ ప్రత్యేకంగా పురుషుల కోసం మాత్రమే ‘యు-బి ఫెయిర్‌నెస్ క్రీమ్’ను మార్కెట్‌లోకి విడుదల...
హైదరాబాద్ : ప్రముఖ ఫార్మా కంపెనీ టర్‌క్యూ ప్రత్యేకంగా పురుషుల కోసం మాత్రమే ‘యు-బి ఫెయిర్‌నెస్ క్రీమ్’ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. హైపర్ పిగ్మెంటేషన్ (చర్మంపై మచ్చలు రావడం, రంగు మారడం), మొటిమల వల్ల ఏర్పడిన మచ్చల నివారణకు ఈ ఫెయిర్‌నెస్ క్రీమ్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీన్ని రోజుకు ఒకసారి, రాత్రి పూట మాత్రమే ముఖానికి పట్టించుకోవాలని సూచించింది.