విశాఖ దురంతో ఎక్స్ప్రెస్ రైలు వేళల్లో మార్పు | time change in visakhapatnam duronto express rail | Sakshi
Sakshi News home page

విశాఖ దురంతో ఎక్స్ప్రెస్ రైలు వేళల్లో మార్పు

Published Sun, Oct 4 2015 9:20 AM | Last Updated on Sun, Sep 3 2017 10:26 AM

విశాఖ దురంతో ఎక్స్ప్రెస్ రైలు వేళల్లో మార్పు

విశాఖ దురంతో ఎక్స్ప్రెస్ రైలు వేళల్లో మార్పు

విశాఖపట్నం : విశాఖపట్నం, సికింద్రాబాద్ నగరాల మధ్య నడిచే దురంతో ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరు వేళల్లో స్పల్ప మార్పులు చేశారు.  ఈ మేరకు వాల్తేరు డివిజన్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. రాత్రి 8.15 గంటలకు బదులు అరగంట ముందుగానే అంటే 7.45 గంటలకు బయలుదేరనుందని తెలిపింది. ఈ ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరు సమయంలో స్వల్ప మార్పులు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement