తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Tirumala sees heavy pilgrim rush | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Published Sat, Nov 30 2013 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM

తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరగడంతో స్వామివారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. వేకువజామున 3 గంటల నుంచి సా. 6 గంటల వరకు మొత్తం 32,121 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

సాక్షి, తిరుమల : తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరగడంతో స్వామివారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. వేకువజామున 3 గంటల నుంచి సా. 6 గంటల వరకు మొత్తం 32,121 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 30 కంపార్ట్‌మెంట్లలో భకు ్తలు వేచి ఉన్నారు. వీరికి స్వామి దర్శన సమయం 16 గంటలు కేటాయించారు. కాలి బాట భక్తులకు 5 గంటలు, రూ.300 టికెట్ల భక్తులకు 3గంటలు దర్శన సమయం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement