యాక్షన్‌ సీన్‌ లాంటి యాక్సిడెంట్‌ | Truck recklessly drags car along motorway in California | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ సీన్‌ లాంటి యాక్సిడెంట్‌

Published Sat, Apr 22 2017 6:44 PM | Last Updated on Tue, Sep 5 2017 9:26 AM

యాక్షన్‌ సీన్‌ లాంటి యాక్సిడెంట్‌

యాక్షన్‌ సీన్‌ లాంటి యాక్సిడెంట్‌

కాలిఫోర్నియా: కాలిఫోర్నియాలో  షాకింగ్‌ ప్రమాదం చోటు చేసుకుంది. అచ్చం సినిమా సన్నివేశాన్ని తలపిస్తున్న ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో  తాజాగా  నెట్‌ లో హల్‌ చల్‌ చేస్తోంది.
కాలిఫోర్నియా హైవేపై  లాస్ ఏంజిల్స్ , లాస్ వెగాస్ నగరాల మధ్య ఈ    ఆక్సిడెంట్‌ చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టింది.  ట్రక్ వెనుక చక్రం కింద చిక్కుకున్న ఆ కారుని ఏకంగా  ఆరు  కిలోమీటర్ల  ఈడ్చుకెళ్లింది.  కారు డ్రైవర్ , చేతులు ఊపుతూ అరిచి గోల చేసినా ఫలితం లేకపోయింది. ట్రంక్ వెంటే వెళ్తున్న మరో వాహనం లోని ఓ వ్యక్తి,  దీన్ని షూట్ చేసి వీడియోని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు.
అయితే తన ట్రక్‌కు వెనక కారు ఇరుక్కుపోయిందన్న విషయం తనకు తెలియదని డ్రైవర్‌   చెప్పుకొచ్చాడు.  అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో  కారులోవున్న డ్రైవర్‌తో సహా ఎవరికీ ఎలాంటి ఏ ప్రమాదం జరగలేదు. ఎవరిపైనా  కేసులు నమోదు చేయలేదని కాలిఫోర్నియా పోలీసులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement