కూలిన సొరంగ మార్గం.. శిథిలాల్లో కూలీలు | tunnel in under construction collapsed | Sakshi
Sakshi News home page

కూలిన సొరంగ మార్గం.. శిథిలాల్లో కూలీలు

Published Sun, Sep 13 2015 10:20 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM

tunnel in under construction collapsed

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ సొరంగ మార్గం కూలిపోయింది. దీనికింద మొత్తం ఆరుగురు కూలీలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు సహాయక చర్యలు ప్రారంభించారు. ఓ రైలు రోడ్డు మార్గానికి సంబంధించి అక్కడ సొరంగ నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement