భారత రాష్ట్రాలపై అమెరికా వెబ్‌పోర్టల్‌ | US think-tank launches web portal to track Indian states | Sakshi
Sakshi News home page

భారత రాష్ట్రాలపై అమెరికా వెబ్‌పోర్టల్‌

Published Sat, May 13 2017 10:33 AM | Last Updated on Fri, Aug 24 2018 5:25 PM

US think-tank launches web portal to track Indian states

వాషింగ్టన్‌: భారత్‌లోని ప్రధాన రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి విధి, విధానాలపై అవగాహన కల్పించేందుకు అమెరికా అత్యున్నత స్థాయి మేధోవర్గం ఓ వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభించింది.

సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ (సీఎస్‌ఐఎస్‌) ఆధ్వర్యంలో ‘ఎంగేజింగ్‌ ఇండియన్‌ స్టేట్స్‌’ పేరుతో అందుబాటులోకి తెచ్చిన ఈ పోర్టల్‌ను ఇంధన సహాయ మంత్రి గ్రిఫిన్‌ థాంప్సన్, భారత్‌–అమెరికా విధాన అధ్యయన కేంద్రం సీనియర్‌ సలహాదారుడు రిచర్డ్‌ రొసౌ ఆవిష్కరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement