మాజీ గన్మెన్ల కోసం విశాఖ పోలీసుల ఆరా | Vizag police to verify about KTR former gunmen | Sakshi
Sakshi News home page

మాజీ గన్మెన్ల కోసం విశాఖ పోలీసుల ఆరా

Published Thu, Aug 13 2015 10:03 PM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM

Vizag police to verify about KTR former gunmen

కరీంనగర్: కరీంనగర్ లో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాజీ గన్మెన్ల కోసం విశాఖ పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. రెండేళ్ల క్రితం పెందుర్తి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విషయంలో మాజీ గన్మెన్లకు నోటీసులు ఇచ్చేందుకు విశాఖ పోలీసులు యత్నించినట్టు తెలిసింది.

ఈ నేపథ్యంలో  కరీంనగర్ పోలీసు అధికారులు నోటీసు స్వీకరించేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. దాంతో మాజీ గన్మెన్ల ఆచూకీ తెలియక నిరాశతో విశాఖ పోలీసులు వెనుదిరిగినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement